ప్రేమాలయం - ఏలూరు logo:premalayam_eluru

ప్రేమాలయం - వృద్ధుల ఆశ్రమం - ఏలూరు


08-సెప్టెంబరు-2023 ప్రేమాలయం 4వ భవనం గృహప్రవేశ దృశ్యం

1 / 18
2 / 18
3 / 18
4 / 18
5 / 18
6 / 18
7 / 18
8 / 18
9 / 18
10 / 18
11 / 18
12 / 18
13 / 18
14 / 18
15 / 18
16 / 18
17 / 18
18 / 18
నూతన గృహప్రవేశ కార్యక్రమ దృశ్యమాలిక
నూతన గృహప్రవేశం సందర్భముగా ఏర్పాటు చేసిన సత్సంగం
దృశ్యమాలిక

ది.04-సెప్టెంబరు-2023న శ్రీ బ్రహ్మంరాజు గారు, బోర్డు డైరక్టర్, ఏలూరు ఎలైట్ లయన్స్ క్లబ్, తమ వివాహ దినోత్సవం సందర్భముగా తమ లయన్స్ సహచరులతో సహా ప్రేమాలయంనకు విచ్చేసి మాతల ఆశీర్వాదము పొంది, ప్రతీ సంవత్సరము ఇచ్చుచున్నట్లుగానే ఈ సంవత్సరము కూడా మాతలకు ఒక సంవత్సరమునకు సరిపడు బియ్యము నిమిత్తము రూ.1,17,000ల చెక్కును ప్రేమాలయం అధ్యక్షులు శ్రీ వెంకటేష్ గురూజీకి అందచేసినప్పటి చిత్రములు.

మధుర జ్ఞాపకాలు
రజతోత్సవ వేడుకలు

Copyright © Premalayam Eluru 19-Feb-2026